బెజ్జూరు, జూలై 28: భారీవర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పో యిన వారికుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని వరదప్రాంతాలను పరిశీలించారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
బెజ్జూరు, జూలై 28: భారీవర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పో యిన వారికుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని వరదప్రాంతాలను పరిశీలించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ వరదప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన కుటుంబా లకు లక్షరూపాయల ఆర్థికసాయం ప్రకటించాలన్నారు. ములుగు ఏజెన్సీలో తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతాల్లో పదిమందివాగులు దాటుతూ వర దల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని అనేకగ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుంటే హెలిక్యా ప్టర్ ద్వారా సహాయ చర్యలు అందించడంలో సీఎంకేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. వరదలతోరాష్ట్రం అతలాకుతల మవుతుంటే కనీసం సమీక్ష చేసే తీరికకూడా సీఎంకు లేదని విమర్శించారు. ఆయనవెంట నాయకులు హర్షద్‌హు స్సేన్, సిడాం గణపతి, రాంప్రసాద్, సాయిఉన్నారు.
إرسال تعليق