Indian Post Payments Bank Limited | 132 ఎగ్జిక్యూటివ్ (Executives) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

Indian Post Payments Bank Limited | 132 ఎగ్జిక్యూటివ్ (Executives) పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 132
పోస్టులు: ఎగ్జిక్యూటివ్
అర్హతలు : బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.30,000
ఎంపిక : ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు : ఆన్‌లైన్
చివరి తేది: ఆగష్టు 16
వెబ్‌సైట్ : www.ippbonline.com
إرسال تعليق